వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఏపీ వాసుల మృతదేహాలు హైదరాబాద్‌కు తరలింపు
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ వాసుల మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ వాసుల మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో ధ్రుబే అనే ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 ఏళ్ల వ్యవధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
వరంగల్ మామునూరు విమానాశ్రయ పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గగా, బంగారం ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. తాజా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు నగరంలో జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి మృతి చెందారు.
అనంతపురంలో మద్యం అలవాటుతో వేధిస్తున్న కన్నకొడుకును తల్లి కత్తెరతో పొడిచి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది.
సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.