రాకా విజువల్స్ హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి: శిబి చక్రవర్తి

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమా విజువల్స్ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉన్నాయని దర్శకుడు శిబి చక్రవర్తి తెలిపారు. సెప్టెంబర్ 21న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కానుందని చెప్పారు.

బిగ్ బాస్ తెలుగు 10: కెప్టెన్సీ టాస్క్‌లో తీవ్ర పోటీ

బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న ఐదుగురు సభ్యుల మధ్య టాస్క్ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఈ క్రమంలో షాలిని, వర్షిణి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఓటీటీలోకి ఏడు కొత్త సినిమాలు ఈ వారం విశేషాలివే!

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ వేదికల్లో సరికొత్త సినిమాలు, షోలు సందడి చేస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి వీక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఆ చిత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ది పారడైజ్ జడ లుక్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు

ది పారడైజ్ చిత్రంలో ప్రత్యేకమైన జడ లుక్ ఎంచుకోవడానికి గల కారణాలను కథానాయకుడు నాని వివరించారు. కథ మరియు పాత్ర స్వభావం కోసమే ఈ రూపం ధరించినట్లు పేర్కొన్నారు.

జాంబీ రెడ్డి 2లో ఉపేంద్ర ఫస్ట్ లుక్ విడుదల

తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న జాంబీ రెడ్డి 2 చిత్రంలో కన్నడ నటుడు ఉపేంద్ర నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

మిస్సింగ్ మేఘన సినిమా రివ్యూ

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

రాకా చిత్రం నుంచి 37 పోస్టర్ విడద‌ల‌

అల్లు అర్జున్, అట్లీల రాకా సినిమా మేకర్స్ 37 నంబర్‌తో ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అభిమానుల్లో ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు నిజామాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ వైష్ణవి సోదరుడు సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ కేసులో కీలక మలుపు తిరిగింది.

బిగ్ బాస్ 10లోకి చరణ్ రీఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ 12వ రోజు ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్‌ ద్వారా చరణ్ తిరిగి హౌస్‌లోకి రాగా, కెప్టెన్సీ టాస్క్‌లో త్రిగుణ్‌తో తలపడి ఓటమిపాలయ్యారు.