నీట్ పరీక్ష నిరసనలకు మద్దతు తెలిపినందుకు మోహన్‌లాల్ కుమార్తె విస్మయపై ట్రోలింగ్
నీట్ పరీక్షా అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపడంతో నటి విస్మయ మోహన్‌లాల్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
నీట్ పరీక్షా అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపడంతో నటి విస్మయ మోహన్‌లాల్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ప్రయాణంలో విద్యుత్ కారు ఛార్జింగ్ అయిపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న యువతికి ఆర్మీ జవాన్ నరేంద్ర సాయం చేశారు. కారును ఛార్జింగ్ స్టేషన్ వరకు తోసుకెళ్లి ఆమెకు తోడుగా నిలిచారు.
ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి తీసుకెళ్లారు.
రాజమండ్రిలో సినిమా షూటింగ్ చేస్తుండగా నందమూరి బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నలుపు రంగు దుస్తుల్లో గాయత్రీ భరద్వాజ్ ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె త్వరలో కల్ట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ ఢీకొని ఆవుల నాగార్జున అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జన నాయకుడు చిత్రం జూలై 23న విడుదల కానుంది. థలపతి విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు భారీగా సందడి చేస్తున్నారు.
తన కుమారుడి బైక్ ప్రమాద కేసులో కుట్ర ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ మెట్రోలోని మండి హౌస్ మరియు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ల వద్ద మూసివేసిన గేట్లను డీఎంఆర్‌సీ తాజాగా తెరిచింది.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ ఆందోళనల దృష్ట్యా 16 మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.