హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
లైన్ల మరమ్మతులు, విద్యుత్ టవర్ల ఏర్పాటు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో అక్టోబరు 13న వివిధ వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
లైన్ల మరమ్మతులు, విద్యుత్ టవర్ల ఏర్పాటు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో అక్టోబరు 13న వివిధ వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం పూర్తి చేసుకున్న వేళ షోలో ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు కొత్తగా అడుగుపెట్టారు. అదే సమయంలో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
బిగ్ బాస్ తెలుగు 10 ఇంట్లో సుధీర్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, ఝాన్సీ తన ప్రత్యేక మేజిక్ పవర్‌ను ఉపయోగించి ఎలిమినేషన్ గండం నుంచి బయటపడ్డారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోడ్ టు రీలోడ్ టాస్క్‌లో భాగంగా రోహిత్, షాలిని జోడీ చివరి స్థానంలో నిలిచి డేంజర్ జోన్‌లోకి చేరింది. అమన్, త్రిగుణ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన ‘ది పారడైజ్’ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారంలో నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపింది. దాచిన పండును వెతికే సరికొత్త టాస్క్ ద్వారా కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కలయికలో రానున్న ‘రాకా’ సినిమా భాష, విడుదల ప్రణాళికలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నిర్మాత వాసు భగ్నాని, తన భర్త జాకీ భగ్నాని కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల వార్తలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు.
హాస్య నటుడి నుంచి కథానాయకుడిగా మారిన సూరి, విలన్ పాత్రలో టాలీవుడ్ నటుడు సుహాస్ నటించిన ‘మందడి’ సినిమా అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రార్థనా సమావేశాలు, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు.