రాకా విజువల్స్ హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి: శిబి చక్రవర్తి
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’ సినిమా విజువల్స్ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉన్నాయని దర్శకుడు శిబి చక్రవర్తి తెలిపారు. సెప్టెంబర్ 21న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కానుందని చెప్పారు.