CBSE 12 Result 2026 : 12వ తరగతి ఫలితాలు ఏ క్షణమైనా విడుదల..
మన పత్రిక, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది. డిజీలాకర్ పోర్టల్‌లో మే 10న “ఫలితాలు త్వరలో” (Results Soon) అనే నోటీసు దర్శనమివ్వడంతో ఏ క్షణమైనా మార్కులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ట్రెండ్‌ను బట్టి మే 11 నుంచి 20వ తేదీ లోపు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ కోడ్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలను … Read more