Free Coaching: నిరుద్యోగులకు ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్
మన పత్రిక, వెల్దండ: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత కోసం ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టాస్క్ సిఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామీణ యువకుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక అడ్డంకుల వల్ల ఏ … Read more