పెర్కిట్‌లో విషాదం: అనారోగ్యంతో బాధపడుతూ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రవీందర్ రెడ్డి అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రవీందర్ రెడ్డి అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు.
వివిధ నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పిడి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
మేఘాలయలో జరిగిన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
చిట్యాల మండలం ముచ్చినిపర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హర్దోయ్ బస్టాండ్‌లో రెండు ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా ముందుకు రావడంతో వాటి మధ్య నలిగి నేహా సింగ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనల సందర్భంగా జరిగిన హింసలో 118 మంది పోలీస్ సిబ్బంది గాయపడటంపై ఢిల్లీ పోలీసులు భావోద్వేగంగా స్పందించారు.
వైసీపీ నేత జక్కంపూడి రాజాపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు.
రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో కుటుంబ సభ్యులతో డబ్బుల విషయంలో గొడవ జరిగిన అనంతరం ఓ వ్యక్తి ఇంట్లో తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.