సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.

అమరావతిపై జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

రాజధాని అమరావతిపై జగన్ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద జరిగిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును తిరుపతి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు, కొత్త పెట్టుబడులపై ఇందులో చర్చించనున్నారు.

లూనార్ మిషన్‌కు ఎంపికైన ఏపీ విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేశ్

ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ గ్లోబల్ లూనార్ మిషన్‌కు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించినందుకు ఆమెను మంత్రి లోకేశ్ అభినందించారు.

అస్వస్థతలోనూ బాధ్యత చాటిన ఆర్టీసీ డ్రైవర్, 45 మంది ప్రయాణికుల ప్రాణాలు రక్షణ

నెల్లూరు జిల్లాలో అస్వస్థతకు గురైనప్పటికీ తన బాధ్యతను మరువని ఆర్టీసీ డ్రైవర్, బస్సును సురక్షితంగా ఆపి 45 మంది ప్రయాణికులను కాపాడారు.

శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను దెబ్బతీశారు: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను కొందరు దెబ్బతీశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమ్మినేని భూ భాగోతాలపై విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు.

దానయ్య కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించిన మంత్రి పార్థసారథి

వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి మంత్రి కొలుసు పార్థసారథి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు.