Advertisement

ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కల్యాణ్

మన పత్రిక, ముంబై: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం.

వైద్యుల సూచనలు

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కల్యాణ్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాబోయే కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

Advertisement
Advertisement