Advertisement

ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డుకు గుంటూరు వైద్యురాలు పి. విజయ

మన పత్రిక, గుంటూరు: ప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డుకు గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పి. విజయ ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల నుంచి జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఆమె డైరెక్టర్‌గా విజయం సాధించారు.

ఆసియా-ఓషియానియా రీజియన్‌కు ప్రాతినిధ్యం

ఈ ఎన్నికల ద్వారా డాక్టర్ పి. విజయ ఆసియా-ఓషియానియా ప్రాంతానికి బోర్డులో ప్రాతినిధ్యం వహించనున్నారు. 2026 నుంచి 2030 వరకు మొత్తం నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement