భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు: నలుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
ఆగస్టు 1న జరగనున్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది.
ఆగస్టు 1న జరగనున్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది.
తల్లికి వందనం పథకం కింద రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం కింద 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది.
మంగళగిరి ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తోంది. మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం చేకూరనుంది.
ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసును పోలీసులు షీ టీమ్స్‌కు బదిలీ చేశారు. డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగనుంది.
భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు చేనేత కళాకారులకు జాతీయ అవార్డులు దక్కాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేయనున్నారు.