ఆటోమేటిక్ ఇన్సెంటివ్ వ్యవస్థపై మంత్రుల బృందం తొలి సమావేశం నిర్వహించిన నారా లోకేశ్

ఏపీకి పరిశ్రమలను వేగంగా ఆకర్షించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే కారణమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సహకాలపై ఏర్పాటైన మంత్రుల బృందం తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు: 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్

గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో ఆరోపణలు చేసినందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన పలాస కోర్టు

కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

అమరావతిని క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కీలక చర్చలు

అమరావతిని క్వాంటం పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు.

హనీమూన్ హత్య కేసులో భార్య బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

మేఘాలయలో జరిగిన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అమరావతిలో పీఎన్‌బీ క్వాంటం హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది.

భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

భూ రికార్డుల్లో అక్రమాలను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నవంబర్ నుంచి దీనిని రాష్ట్రమంతటా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.