మన పత్రిక: మాజీ మంత్రి Seediri Appalaraju కు పలాస కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తన కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్టు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు సీదిరి అప్పలరాజును పలాస కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు జైలుకు తరలించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- సత్తుపల్లిలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పిడి చట్టం కింద ఇద్దరు నేరస్థులపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
- తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి
- ఆటోమేటిక్ ఇన్సెంటివ్ వ్యవస్థపై మంత్రుల బృందం తొలి సమావేశం నిర్వహించిన నారా లోకేశ్
