గోవా రిసార్ట్‌లో క్యూనెట్ ప్రతినిధులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
క్యూనెట్ పేరిట మోసానికి పాల్పడిన ఐదుగురు ప్రతినిధులను హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.
క్యూనెట్ పేరిట మోసానికి పాల్పడిన ఐదుగురు ప్రతినిధులను హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.
మెర్సిడెస్ బెంచ్ ఇండియా కొత్త ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ కార్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.45 కోట్లుగా ఉంది.
ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఆందోళన బాట పట్టిన విద్యార్థులు, సీజేపీ నేతలతో నేరుగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆర్ఏఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఒడిశాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేంకానాల్, కేంఝర్ జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మూడు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది.
ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు స్పందించింది. రవాణా సమస్యలు పరిష్కారం కాకపోతే కోర్టు స్వయంగా జోక్యం చేసుకుంటుందని సీజేఐ తెలిపారు.