కాక్రోచ్ జనతా పార్టీ వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని వేణుస్వామి వ్యాఖ్యలు

కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం వల్ల బీజేపీకి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జోస్యం చెప్పారు.

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై గృహ హింస కేసు నమోదు

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేశ్, ఆయన కుమారుడు సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గోదావరి ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

గోదావరి నది ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేశ్ పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

వైసీపీ పాలనలోనే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

వైసీపీ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు.

తల్లిని చెల్లిని గౌరవించనివారు రాజకీయాలకు అనర్హులు: సీఎం చంద్రబాబు

తల్లి, చెల్లిని గౌరవించనివారు రాజకీయాలకు అనర్హులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిల్లలకు చదువును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం: కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని కోక్ ఓవెన్ విభాగంలో జరిగిన ప్రమాదంలో అనంత బార్వే అనే కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు.

యువత భవిష్యత్తే ప్రధాని మోదీకి ముఖ్యమని పీవీఎన్ మాధవ్ వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతల భవిష్యత్తును పరమావధిగా ఉంచుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.

రంపచోడవరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన చంద్రబాబు, లోకేశ్

రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

శ్రీకాకుళం జిల్లా జైల్లో సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతల ములాఖత్

శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు ములాఖత్ అయ్యారు. పరామర్శ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.