మన పత్రిక: కాక్రోచ్ జనతా పార్టీ కారణంగా భారతీయ జనతా పార్టీ (BJP)కి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు Venu Swamy జోస్యం చెప్పారు. ఈ రాజకీయ పరిణామాల వల్ల జరగబోయే మొత్తం నష్టంలో 90 శాతం వరకు బీజేపీకే ఎదురవుతుందని ఆయన అంచనా వేశారు.
రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో ప్రభావం చూపుతాయని తెలిపారు.
Advertisement

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై గృహ హింస కేసు నమోదు
- మధ్యాహ్న భోజనానికి స్థానిక రైతుల నుంచి సరుకుల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం పరిశీలన
- కోర్టులో లొంగిపోయిన ఢిల్లీ జమా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ
- జూలై 20 హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసుల తీవ్ర నిఘా
- గోదావరి ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
Advertisement
