Advertisement

తల్లిని చెల్లిని గౌరవించనివారు రాజకీయాలకు అనర్హులు: సీఎం చంద్రబాబు

మన పత్రిక: తల్లిని, చెల్లిని గౌరవించనివారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Chandrababu Naidu అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ గత ప్రభుత్వం సాగించిన పాలనపై విమర్శలు గుప్పించారు.

పిల్లలకు చదువును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకంతో సుమారు లక్షా పది వేల మంది విద్యార్థులు కొత్తగా చేరారని ఆయన వెల్లడించారు. అలాగే ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుందని తెలిపారు.

Advertisement
Advertisement