Revanth Reddy : అధికారుల వీపు విమానం మోత మోగుతుంది

harish rao slams on revanth reddy

Revanth Reddy : పట్టణ బాటలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఈసందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగుతుందని స్పష్టం … Read more

Harish Rao : ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటన

harish rao slams on revanth reddy

Harish Rao : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా దాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్కల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తే మున్సిపాలిటీలోనే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెబుతున్నారు. మున్సిపాలిటీలో శంకుస్థాపన చేసే నీటి ప్రాజెక్టులు, రోడ్లు, అభివృద్ధి పనులు గ్రామ ప్రజలను ప్రభావితం చేయవా? అన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్న పర్యటనలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని హరీశ్ … Read more

Amberpet Flyover : అంబర్‌పేట ఫ్లైఓవర్ పైనుండి పడి బైకర్ మృతి

biker dies after falls from amberpet flyover

Amberpet Flyover : ఇటీవలే ప్రారంభమైన అంబర్‌పేట ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఓ బైకర్ మృతి చెందాడు. కాచిగూడ నుంచి అంబర్ పేట వైపు వెళ్తూ.. చే నెంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ పైన డివైడర్ ఢీకొట్టడంతో కింద పడ్డాడు. దీంతో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current … Read more

Ibomma Ravi : పూర్తిగా మారిపోతా.. మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

ibomma ravi pleads Telangana police

Ibomma Ravi : నేను పూర్తిగా మారిపోతాను. మళ్లీ పైరసీ జోలికి వెళ్లను.. అంటూ పోలీసుల వద్ద ఐబొమ్మ రవి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవిని తిరిగి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఆరేళ్ల పాటు నన్ను ఎవరూ పట్టుకోలేకపోయారు అనే ధీమాతోనే నెట్ వర్క్ పెంచుకున్నాను. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే దీన్ని మొదలు పెట్టాను. జైలు నుంచి బయటికి వచ్చాక పూర్తిగా మారిపోతాను. అస్సలు పైరసీ జోలికి మళ్లీ వెళ్లను.. అని కస్టడీలో ఐబొమ్మ రవి … Read more

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి

pawan kalyan must apologize says mla Anirudh reddy

Pawan Kalyan : తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్లనే కోససీమలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మా దిష్టి తగిలితే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా? పవన్ కళ్యాణ్ అలా … Read more

KTR : మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారు

ktr fires on congress party

KTR : తెలంగాణ తల్లి చేతుల్లో ఉన్న బతుకమ్మను మాయం చేసి.. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారు.. అంటూ తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. దీక్షా దివాస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని.. వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన చోట ఆయన విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. … Read more

ఒక్కరే ఓటరు.. ఏకగ్రీవ సర్పంచ్: వరంగల్ జిల్లా ఆశాలపల్లిలో విచిత్రం.

warangal district

అరుదైన ఘటన: గ్రామంలో ఉన్నది ఒక్కరే ఎస్సీ మహిళ.. సర్పంచ్ పీఠం ఆమెదే! వరంగల్ జిల్లా (Warangal District) సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడి స్థానం ఎస్సీ (SC) మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 1600 ఓట్లు ఉన్నప్పటికీ, అర్హులైన ఎస్సీ మహిళా ఓటరుగా ‘కొంగర మల్లమ్మ’ ఒక్కరే ఉండటం విశేషం. దీంతో ఆమెకు జాక్ పాట్ తగిలినట్లయింది. పోటీకి మరెవరూ లేకపోవడంతో మల్లమ్మ ఏకగ్రీవంగా … Read more

Fox : కరీంనగర్‌లో నక్క ప్రత్యక్షం.. షాక్ అయిన స్థానికులు

fox hulchul in Karimnagar

Fox : నక్క తెలుసు కదా. ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. చూడటానికి అచ్చం కుక్క లాగే ఉంటుంది కానీ.. ఇది క్రూర జంతువే. అందుకే నక్కలు ఎక్కువగా మనుషులు ఉన్న చోట కనిపించవు. కానీ.. తాజాగా ఓ నక్క మనుషుల మధ్యకు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని వావిలాలపల్లి గ్రామంలో నక్క ప్రత్యక్షం కావడంతో అక్కడి స్థానికులు చూసి షాక్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Mana Patrika DeskMana Patrika … Read more

Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు

High Court refuses to impose stay on panchayat elections

Panchayat Elections : త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46 ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవో 46కు విరుద్ధంగా 17 శాతం కూడా మించకుండా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ … Read more

Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు హరీశ్ రావు పిలుపు

appeal to Telangana movement activists by harish rao

Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈనెల నవంబర్ 29న దీక్షా దివాస్ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ హరీశ్ రావు వెల్లడించారు. Mana Patrika DeskMana Patrika Web … Read more