Harish Rao : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా దాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్కల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తే మున్సిపాలిటీలోనే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెబుతున్నారు. మున్సిపాలిటీలో శంకుస్థాపన చేసే నీటి ప్రాజెక్టులు, రోడ్లు, అభివృద్ధి పనులు గ్రామ ప్రజలను ప్రభావితం చేయవా? అన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్న పర్యటనలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
