Group 2 Rankers : గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట
Group 2 Rankers : 2015 కు చెందిన గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ఫలితాలపై ఇప్పటికే సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారి నియామకాలు రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయడంతో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించినంత పని అయింది. సింగిల్ బెంచ్ తీర్పును … Read more