Amberpet Flyover : ఇటీవలే ప్రారంభమైన అంబర్‌పేట ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఓ బైకర్ మృతి చెందాడు. కాచిగూడ నుంచి అంబర్ పేట వైపు వెళ్తూ.. చే నెంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ పైన డివైడర్ ఢీకొట్టడంతో కింద పడ్డాడు. దీంతో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
