KTR : తెలంగాణ తల్లి చేతుల్లో ఉన్న బతుకమ్మను మాయం చేసి.. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారు.. అంటూ తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. దీక్షా దివాస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని.. వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన చోట ఆయన విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అమ్మను తీసేసి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెడతామన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
