ప్రపంచంలోనే తొలి ఏఐ స్మార్ట్‌ఫోన్ స్టెప్‌ఎక్స్ నియో విడుదల
చైనాకు చెందిన స్టెప్‌ఫన్ సంస్థ అత్యాధునిక ఏఐ ఏజెంట్ ఫీచర్లతో స్టెప్‌ఎక్స్ నియో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.
చైనాకు చెందిన స్టెప్‌ఫన్ సంస్థ అత్యాధునిక ఏఐ ఏజెంట్ ఫీచర్లతో స్టెప్‌ఎక్స్ నియో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హైదరాబాద్‌లో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ప్రారంభమైంది. 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో భారతీయ నావికుడు మృతి చెందగా, భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఉండటంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇది కేవలం సాధారణ పొరపాటని వెల్లడించింది.
కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. దాతల నిబంధనల్లో మార్పులతో పాటు సామాన్య భక్తుల కోసం పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, గడువు పెంపు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే పసిగట్టే అధికారులే అద్భుతమైన వారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై నెలవారీ ఆర్థిక నివేదికల ఆధారంగా సమీక్షలు ఉంటాయని వెల్లడించారు.