మాజీ మంత్రి కారుమూరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన
ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రూ. 350 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.