పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవు: పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక
టీడీపీ విధానాలు, అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా వివరణ సంతృప్తికరంగా ఉందని ఆయన తెలిపారు.
టీడీపీ విధానాలు, అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా వివరణ సంతృప్తికరంగా ఉందని ఆయన తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో లెక్చరర్ అవమానించడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి తప్ప అవమానించకూడదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై నమోదు కేసులో అరెస్టు కాకుండా రక్షణ కోసం విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
నల్లమల అటవీ ప్రాంతంలో పులుల ఉనికిని శాశ్వతం చేసేలా ఏపీని పులుల సంరక్షణలో ఆదర్శంగా నిలుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి పనుల నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందని బిఆర్ఎస్ నేతలు విమర్శించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
టాటా పవర్ సంస్థ రాయలసీమ ప్రాంతంలో రూ.5,350 కోట్ల భారీ పెట్టుబడితో 800 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్మిస్తోంది.
భోగాపురం విమానాశ్రయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.