కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన కెటిఆర్
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
గంజాయి రవాణా కేసులో నిందితులకు ఖమ్మం కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
గుంటూరు సభలో జరిగిన వివాదంపై టీడీపీ కమిటీ ముందు హాజరైన బోండా ఉమ, తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక అడుగు వేసింది. రేషన్ కార్డు (Food Security Card – FSC) ఉన్న ప్రతి కుటుంబానికి అధికారికంగా ఒక గుర్తింపు పత్రాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ (Telangana Family Register) మరియు ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ (FRC) ను ప్రవేశపెట్టింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అంటే ఏమిటి? జూలై 25న రెవెన్యూ శాఖ జారీ చేసిన … Read more
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టి, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయం లేదని, బంధుత్వంతోనే హాజరయ్యానని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరిప్రదక్షిణ మహోత్సవం కోలాహలంగా మొదలైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని తెలిపారు.
డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి రోజా తిరుపతిలో నిరసన తెలిపారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.