Advertisement

ఏపీ అప్పు రూ.6.45 లక్షల కోట్లకు చేరిందని పార్లమెంటులో కేంద్రం వెల్లడి

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ.6.45 లక్షల కోట్లకు చేరాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. గత రెండేళ్ల గణాంకాలతో పోలిస్తే రాష్ట్ర రుణం గణనీయంగా పెరిగినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర అప్పులు పెరిగినప్పటికీ, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ (GSDP), తలసరి ఆదాయంలో కూడా వృద్ధి నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement