శివాజీ వ్యాఖ్యలపై రచ్చ.. బట్టల సత్తిగాడు అంటూ ఎస్‌కేఎన్ ఘాటు కౌంటర్
మన పత్రిక, వెబ్డెస్క్: “అసభ్య వస్త్రధారణే మందల ప్రవర్తనకు కారణమా?” అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎదుట ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, తనపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అయితే, సమస్య బట్టల్లో లేదని, అది కేవలం ‘మూక ఉన్మాదం’ అని సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. నిండుగా కప్పుకున్నా సమంత వంటి వారికి గతంలో ఇబ్బందులు తప్పలేదని, మగాళ్లను కూడా ఈ మూకలు వదలవని గుర్తుచేస్తున్నారు. తాజాగా … Read more