మన పత్రిక, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న 92 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 78 అంగన్వాడీ వర్కర్, 14 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 2025 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలవారీ వేతనంగా అంగన్వాడీ హెల్పర్‌కు రూ.11,500, వర్కర్‌కు రూ.7,000 చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన వారు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తులను సమర్పించాలి.
Advertisement
వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
