స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై విచారణకు సీఎం ఆదేశం
హైదరాబాద్: శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించడం, ఎర్రవల్లిలో దళితులు నడిచారనే నెపంతో రోడ్డును శుద్ధి చేసిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 6 నుంచి జరిగిన ఈ వరుస పరిణామాలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆదేశాలు జారీ చేశారు. రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చని, కానీ దళిత స్పీకర్‌ను ఘోరమైన పదాలతో దూషించి తల్లిని అవమానించేలా ప్రవర్తించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వివక్షను, అణచివేతను తమ ప్రభుత్వం … Read more