TG FSL Recruitment: జనవరి 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ (TG FSL)లో 60 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) షెడ్యూల్‌ను ప్రకటించింది. తేదీలు – వేదిక వివరాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటిమేషన్ లెటర్స్ డౌన్లోడ్ ఇలా.. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు … Read more