భోపాల్‌లో దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక దళిత మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు పోలీసులను అధికారులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక దళిత మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు పోలీసులను అధికారులు అరెస్ట్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరిలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికి పూలమాలలు వేశారు.
తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా జులై 24న హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
ఐఫోన్ 14 ప్రో ఆర్డర్ చేసిన వినియోగదారునికి గడ్డం నూనె డెలివరీ చేసినందుకు గాను రూ.1.11 లక్షలు వెనక్కి ఇవ్వాలని, అలాగే నష్టపరిహారం చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌ను ముంబై వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
చిక్కబళ్లాపూర్‌లో 13 రోజుల పసిపాపను నీటి సంప్‌లో పడేసి హత్య చేసిన ఆరోపణలపై తండ్రి ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పేపర్ లీక్‌ల వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. విద్యార్థుల నిరసనలు, వారిపై జరిగిన దాడి అంశాలను ప్రధాని ప్రస్తావించలేదని జైరాం రమేష్ ఆరోపించారు.
కాశ్మీర్ వివాదంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కలగజేసుకోవడానికి ఎలాంటి అర్హత లేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారిపై దాష్టీకానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు.
పంట కాలువకు అడ్డుగోడ నిర్మించడంపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ అధికారిపై కేసు నమోదైంది.
నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.