Annadata Sukhibhava | 1.04 లక్షల మందికి డబ్బులు జమ.
మన పత్రిక, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) లోని 1,04,107 మంది రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava ) పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇంతకు ముందు ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ రైతులతో పాటు, ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరణ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి కూడా రూ.5,000 చొప్పున జమ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం రూ.71.38 కోట్లు … Read more