హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. లోన్ల ఈఎంఐల తగ్గింపు, ఎఫ్‌డీలపై వడ్డీ పెంపు!
మన పత్రిక వెబ్డెస్క్ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. ఒకవైపు రుణ ఆధారిత వడ్డీ రేట్లను (MCLR) తగ్గిస్తూ సామాన్యులకు ఈఎంఐ భారాన్ని తగ్గించిన బ్యాంక్, మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచుతూ డిపాజిటర్లకు లాభం చేకూర్చింది. సవరించిన ఈ కొత్త రేట్లు నేటి (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చాయి. తగ్గనున్న ఈఎంఐ భారం (MCLR కోత) అన్ని … Read more