తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు ఏపీలో 49కి చేరిన బాధితులు
తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించగా, ఈ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.
దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గింపు నమోదైంది. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు ఇవే.
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన ఒక పేద టైలర్ కుమారుడు కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఎమ్మెల్యే బొండా ఉమ వేదిక పంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉమ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది.
రేపటి నుంచి 45 రోజుల పాటు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్‌లు నిండిపోవడంతో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది.