విజయవాడ: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా
మన పత్రిక: తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే వివాహం జరిగినప్పటికీ, తొలి వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సొంతూరికి వెళ్లి భర్తతో కలిసి వేడుకలు జరుపుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయవాడకు చెందిన తమన్నాతెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. … Read more