JEE Mains 2026: మిర్యాలగూడ కేఎల్‌ఎన్ విద్యార్థుల సత్తా
మన పత్రిక, మిర్యాలగూడ: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కేఎల్‌ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాల విద్యార్థి కె.చరణ్ ఆల్ ఇండియా 351 ర్యాంక్ సాధించి టాప్ ఎన్‌ఐటీలో సీటు సాధించనున్నారు. అదేవిధంగా మరో విద్యార్థి శివ చరణ్ 7577 ర్యాంకును సొంతం చేసుకున్నారు. వారితో పాటు అడ్వాన్స్‌కు సెలెక్ట్ అయిన వారిలో మౌనిక, అస్మ, చాణక్య, శ్రీవల్లి, మనస్విని, హేమలత ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా వరుస విజయాలు … Read more