Wipro బెంగళూరులో సర్వీస్ డెస్క్ పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఫ్రెషర్స్ (0–1 సంవత్సరం అనుభవం)కు అర్జెంట్ హైరింగ్ చేపడుతోంది. మొత్తం 9 ఖాళీలు ఉండగా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు ఎండ్ యూజర్లకు అప్లికేషన్ ఇష్యూస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్ సమస్యలపై సపోర్ట్ ఇవ్వాలి. కాల్స్, చాట్, ఇమెయిల్ ద్వారా వచ్చే IT సమస్యలను గుర్తించి, ట్రబుల్ షూట్ చేసి, త్వరగా పరిష్కరించడం ప్రధాన బాధ్యత. అవసరమైతే అత్యవసర టికెట్స్‌ను ఎస్కలేట్ చేయాలి. అలాగే ప్రతి ఇంటరాక్షన్‌ను సరిగా డాక్యుమెంట్ చేయడం కూడా ముఖ్యమైన పని.
అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ పై బేసిక్ అవగాహన అవసరం. అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ (ప్రొవిజనల్, మార్క్స్ మెమోలు) తప్పనిసరి. ఇమిడియేట్ జాయినర్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
