Darling ReRelease : కొత్త సినిమాలు కాదు.. చివరికి రీ రిలీజ్ సినిమా దిక్కయింది..

Darling movie Re released in theaters

టాలీవుడ్ లో ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన చిన్న సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఎంతో కొంత రెండు వారాల కింద వచ్చిన డెకాయిట్ థియేటర్లకు కాస్త ఊపునిచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సరైన సినిమా లేక ఆడియన్స్ కూడా ఆసక్తి చూడడం లేదు. దీనికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ పై గట్టిగా పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో తాజాగా రీ రిలీజ్ … Read more

Ustaad Bhagat Singh : రిసల్ట్ ఎలా ఉన్నా గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండింగ్ లో!

Ustaad Bhagat Singh Trending on Netflix

పవర్ స్టార్ Pawan Kalyan నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ Ustaad Bhagat Singh థియేటర్లలో ఆశించిన రేంజ్ లో ఆడకపోయిందన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ రొటీన్ కథా కథనాలతో ఉస్తాద్ నిరాశపరిచాడు. పైగా ఇదే సమయంలో బాలీవుడ్ మూవీ దురంధర్ ఎఫెక్ట్ ఉస్తాద్ పై గట్టిగా పడింది. కాగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ప్రముఖ ఓటిటి దిగ్గజం … Read more

TGPSC Recruitment: 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27 నుంచి మే 25 సాయంత్రం 5 గంటల వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వన్ … Read more

Tirumala: తిరుమలలో ముగింపు దశకు ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

మన పత్రిక, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో చూపేందుకు చేపట్టిన శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో టీటీడీ ఈ ప్రపంచస్థాయి పునర్నిర్మాణాన్ని నిర్వహిస్తోంది. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు … Read more

Gold Price Today: ఈరోజు బంగారం ధరలు April 23

Gold price 23/04/26

హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు నమోదైన తాజా బంగారం, వెండి ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి. ముఖ్య ధరలు 24 క్యారెట్ (10గ్రా) ₹1,54,750 22 క్యారెట్ (10గ్రా) ₹1,41,850 వెండి (1 కిలో) ₹2,75,000 హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజు కూడా పడిపోయాయి. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.540 మేర క్షీణతతో రూ.1,54,750 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర … Read more

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం

District Court Office Subordinate Notification 2026 Apply Now

ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు సమాచారం సంస్థ పేరు ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు, జయశంకర్ భూపాలపల్లి పోస్టు పేరు ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) మొత్తం ఖాళీలు 01 విద్యార్హత 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఏదైనా లేదా దానికి సమానమైన పరీక్షలో … Read more

Walk-in Drive for Trainee Test Engineers : హైదరాబాద్‌లో గేమింగ్ జాబ్ ఛాన్స్… Trainee Test Engineer వాక్‌ఇన్!

Walk-in Drive for Trainee Test Engineers in Side MNC

ప్రముఖ MNC కంపెనీ అయిన Side కంపెనీకి సంబంధించి హైదరాబాద్‌లో Trainee Test Engineer పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 0 నుంచి 1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగం Quality Assurance కేటగిరీకి చెందింది. ఎంపికైన అభ్యర్థులు గేమ్స్‌లో బగ్స్‌ను గుర్తించడం, టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ … Read more

Big Basket Mega Walk : హైదరాబాద్‌లో BigBasket మెగా వాక్‌ఇన్… 490 జాబ్స్ రెడీ!

BigBasket Mega Walk-in Drive in Hyderabad

BigBasket హైదరాబాద్‌లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల కోసం భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 490 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. అయితే B.Tech, MBA, PG ఫ్రెషర్స్‌కు అర్హత లేదు. ఫ్రెషర్స్‌తో పాటు BPO అనుభవం ఉన్నవారికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో … Read more

సోంపేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని 78 ఏళ్ల వృద్ధురాలి మృతి

మన పత్రిక, సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం పట్టణంలోని పెద్ద కోమటి వీధి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళను పలాసపురం పంచాయతీలోని పలాసపురం గ్రామానికి చెందిన బడియ పున్నాలు (78)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఈ ఆర్టీసీ బస్సు బారువ ప్రాంతం నుంచి సోంపేట వైపు వస్తున్నట్లు నిర్ధారించారు. రోడ్డుపై ఉన్న … Read more

Vaazha2 : ఈ వారం ఏ అడ్డు లేదు.. ఇక ఈ మలయాళ సినిమాదే హవా?

Vaazha 2 Movie Releasing on this week

టాలీవుడ్ (Tollywood) లో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వార్ మహా గొప్పగా ఉంటుందని కొన్ని నెలల కింద ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ వరుస బెట్టి పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడి పూర్తిగా సమ్మర్ రేస్ నుండి వైదొలగగా, మీడియం రేంజ్ మూవీస్ కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన డెకాయిట్ ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేయగా, ఇప్పుడు మళ్ళీ … Read more