NTRNeel : సాలిడ్ మాస్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు… బాక్స్ ఆఫీస్ పై స్ట్రాంగ్ “సీల్” పడేలా ఉంది…
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ (JR NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపై ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదలై దాదాపు రెండేళ్లయినా ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకూ రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా మేకర్స్ పై గుర్రుగా ఉన్నారు. దానికి తోడు లాస్ట్ మూవీ వార్ 2 డిజాస్టర్ తో ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక వీటన్నిటికీ తెర దించుతూ మేకర్స్ నుండి అదిరిపోయే అప్డేట్ … Read more