పల్నాడు జిల్లాలో విషాదం: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు నగరంలో జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి మృతి చెందారు.
అనంతపురంలో మద్యం అలవాటుతో వేధిస్తున్న కన్నకొడుకును తల్లి కత్తెరతో పొడిచి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది.
షాబాద్ ఆరుగురి హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్‌లో నలుగురి పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన ఫ్లైఓవర్ పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలో తన భార్య పుట్టినరోజునాడు ఆమెను కాల్చి చంపిన కానిస్టేబుల్ మనీశ్ భాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కొత్తూరు సమీపంలో మృతి చెంది కనిపించాడు.
బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో ప్రధాన నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో పుట్టింటికి వెళ్లే విషయంలో జరిగిన గొడవలో భార్య ముక్కును భర్త కోసేయగా, ప్రతిగా భర్త సోదరిపై దాడి జరిగింది.
ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో మొబైల్ ఫోన్‌తో భార్య చేసిన దాడిలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.