ఏటా 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి సిద్ధం: హోంమంత్రి అనిత
అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరి ప్రలోభాలకూ లోనై ఆందోళనలకు దిగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్‌లో 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చి 6 వేల … Read more