జాతీయ జట్టులో ఇషాన్ కిషన్ వైఫల్యంపై ఆందోళన
ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్, టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్, టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
గుజరాత్‌లోని రామోల్ ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో పదిమంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసును పోలీసులు షీ టీమ్స్‌కు బదిలీ చేశారు. డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగనుంది.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
కరీంనగర్ భగత్ నగర్‌లో దొంగలు ఆయుధాలతో ఒక ఇంట్లోకి ప్రవేశించి కోటిన్నర విలువైన బంగారం, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా కిషన్ రావు పేట గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా రికార్డులు మాయం కావడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ. 5.18 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది.