Advertisement

ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసును షీ టీమ్స్‌కు అప్పగించిన అధికారులు

మన పత్రిక: ట్రైనీ ఐపీఎస్ అధికారి వేధింపుల కేసు విచారణను పోలీసులు షీ టీమ్స్‌కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తును డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం విచారణ దశలో ఉంది.

Advertisement
Advertisement