భూపాలపల్లిలో గుట్కా నిల్వలపై సీసీఎస్ దాడి, భారీగా సరుకు స్వాధీనం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా సరుకును స్వాధీనం చేసుకున్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనల సందర్భంగా జరిగిన హింసలో 118 మంది పోలీస్ సిబ్బంది గాయపడటంపై ఢిల్లీ పోలీసులు భావోద్వేగంగా స్పందించారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో విమర్శించారు.
సినిమా ఆఫర్లు తగ్గిన వేళ ఓటీటీ డిజిటల్ సిరీస్ ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న ఒక నటుడికి అక్కడ కూడా తీవ్ర పోటీ ఎదురవుతోంది.
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. అతనికి భయం అంటే ఏంటో తెలియదని, అతడు బ్యాటర్ కాదని డైనమైట్ అని వ్యాఖ్యానించారు.
తిరుమల పుణ్యక్షేత్రాన్ని రాజకీయ అవసరాలకు వేదికగా మార్చవద్దని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి వైసీపీ నాయకులను హెచ్చరించారు.
తన ఆస్తులన్నీ పోయాయనడం పూర్తిగా అవాస్తవమని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తెలిపారు. ఇది ఒక్క ఆస్తికి సంబంధించిన కేసు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
జింబాబ్వేతో నేటి నుంచి ప్రారంభమవుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగుతోంది.
చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ముందస్తు రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయి.
నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆర్ఏఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.