వివాహేతర సంబంధం.. కన్నకొడుకునే కడతేర్చిన తల్లి

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని మహరాజ్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని చూడటంతో కన్నకొడుకునే తల్లి ప్రియుడితో కలిసి పొట్టనబెట్టుకుంది. విపౌసి గ్రామానికి చెందిన ఓ వివాహితకు 14 ఏళ్ల కుమారుడు సత్యం ఉన్నాడు. అయితే ఆమె స్థానికంగా ఉండే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10వ తేదీ గురువారం రాత్రి గదిలో ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉండగా కొడుకు సత్యం కంటపడ్డాడు. దీంతో ఖంగుతిన్న అతను ఈ విషయాన్ని వెంటనే తన … Read more

రాష్ట్ర ప్రజలకు సీఎం, కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్‌ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అలాగే, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం మళ్లీ గాడినపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని ఏకదంతుడిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రజలంతా … Read more

విశాఖలో ఆకట్టుకుంటున్న ‘వ్యాయామ గణపతి’

వినాయక చవితి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో వినూత్న ఆలోచనతో రూపొందించిన ఓ ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాఖలోని గాజువాక బీహెచ్‌పీవీ కూడలి సమీపంలో జిమ్ నిర్వాహకుడు బర్ల రవికుమార్ యాదవ్ ‘వ్యాయామ గణపతి’ని ఏర్పాటు చేసి భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. సాధారణంగా మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ, ఇక్కడ పూర్తిగా వ్యాయామ సామగ్రితో గణనాథుడిని తీర్చిదిద్దడం విశేషం. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ … Read more

రణబాలి షెడ్యూల్ పూర్తి చేసిన నటి రష్మిక మందన్న

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర షూటింగ్‌ను రష్మిక మందన్న పూర్తి చేసుకున్నారు.

ఘట్కేసర్: వినాయక విగ్రహం కొనుగోలులో ఘర్షణ.. యువకుడి మృతి

TG CRIME: పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. చౌదరిగూడకు చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డుకు వెళ్లారు. అక్కడ విక్రేతలతో ధర విషయంలో వాగ్వాదం జరిగి, అది ఘర్షణకు దారితీసింది. విగ్రహాలు అమ్ముతున్న రాజస్థాన్‌కు చెందిన చోగారామ్‌ తలకు తీవ్రగాయం … Read more

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.490 తగ్గి రూ.1,54,090కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం రూ.450 తగ్గి రూ.1,41,250 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక మార్కెట్ల పరిస్థితులను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ధరకు అదనంగా … Read more

రామాయణ సినిమా నుంచి రణ్‌బీర్, సాయిపల్లవి ఫస్ట్ లుక్ విడుదల

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ చిత్రం నుంచి సీతారాముల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

వినాయక చవితి రోజున చంద్ర దర్శనం ఎందుకు చేయకూడదు?

హిందూ విశ్వాసాల ప్రకారం వినాయక చవితి నాడు చంద్రుడిని చూడటం అశుభంగా భావిస్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న కథ మరియు పాటించాల్సిన సమయాల వివరాలు తెలుసుకోండి.

జయమ్మ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: రష్మిక

సినిమా: విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై టాలీవుడ్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ పూర్తి భిన్నమైన యోధుడి పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్నా ‘జయమ్మ’ అనే శక్తివంతమైన పాత్రలో అలరించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక తన వంతు షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. … Read more

గాజువాకలో కోటి మట్టి గాజులతో గణపతి

విశాఖపట్నం నగరంలోని గాజువాకలో పర్యావరణహితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతి’ ముఖ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పూర్తిగా పర్యావరణానికి మేలు చేసే విధంగా కోటి మట్టి గాజులు, స్వచ్ఛమైన చెరువు మట్టి, కొబ్బరి పీచును ఉపయోగించి శిల్పులు స్వామివారి అద్భుత రూపాన్ని తీర్చిదిద్దారు. ఆదివారం జరిగిన ఈ ముఖ ఆవిష్కరణ వేడుకలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని … Read more