ఉద్యోగుల బకాయిలకు రూ.2 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం గురువారం మూడో విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసి, ఇచ్చిన హామీ ప్రకారం రూ.6 వేల కోట్ల నిధులను పూర్తి స్థాయిలో చెల్లించింది.
ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం గురువారం మూడో విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసి, ఇచ్చిన హామీ ప్రకారం రూ.6 వేల కోట్ల నిధులను పూర్తి స్థాయిలో చెల్లించింది.
భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణికుల యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను అధికారులు ఖరారు చేశారు.
కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటింది.
ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, నటీనటుల ప్రతిభతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
దేశంలో బంగారం ధరలు పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ముగిశాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో నమోదైన తాజా ధరల వివరాలు ఇవే.
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచింది.
ఆళ్లగడ్డ నియోజకవర్గ వివాదాలు, భర్త భార్గవ్ రామ్ జోక్యంపై టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు.
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.