స్కూళ్లకు 3 రోజులు సెలవులు..
మన పత్రిక, వెబ్డెస్క్: క్రిస్మస్ పండుగ (Christmas) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. రేపటి (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవుల సందడి నెలకొననుంది. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల విధానంలో చిన్న తేడా ఉంది. తెలంగాణలో సెలవులు: ఆంధ్రప్రదేశ్‌లో సెలవులు: గమనిక: జనరల్ హాలిడే రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్కూళ్లు మూసివేస్తారు. ఆప్షనల్ హాలిడే రోజున సెలవు ఇవ్వాలా? వద్దా? అనేది ఆయా … Read more