రాహుల్ గాంధీ ఫైర్.. చిన్న వ్యాపారులకు అండగా ఉంటా!
మన పత్రిక, వెబ్డెస్క్: బీజేపీ ప్రభుత్వ విధానాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వైశ్య సమాజం నేడు నిరాశలో కూరుకుపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిస్తూ.. చిన్న, మధ్యతరహా వ్యాపారులను తప్పుడు … Read more